దేవరకద్ర: కురుమూర్తి దేవస్థానంలో రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు కొనసాగుతున్న పనులు
భక్తులకు తీరనున్న ఇబ్బందులు
Devarkadra, Mahbubnagar | Jul 14, 2025
పాలమూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి ఆలయానికి మహర్దశ మొదలైంది! 700 వందల ఏళ్లకు పైగా చరిత్ర...