శ్రీకాకుళం: పెదపాడు ప్రధాన రహదారిలో రోడ్డువిస్తరణలో భాగంగా గోతులు తవ్వి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు #localissue
Srikakulam, Srikakulam | Aug 21, 2025
శ్రీకాకుళం మండల పరిధిలోని పెదపాడు ప్రధాన రోడ్లులో గడిచిన2నెలలుగా రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా గోతులను పూడ్చకుండా...