స్టేడియంలో నూతన గ్యాలరీ ప్రారంభించిన MLA
Gudur, Tirupati | Sep 15, 2025 తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సోమవారం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ 13.20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాలరీ నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో