ఇబ్రహీంపట్నం: షేట్
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఏబీవీపీ నాయకులు ఆందోళన
షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల ధరించిన ఆరవ తరగతి విద్యార్థి నీ స్కూల్లోకి అనుమతించలేదని గురువారం మధ్యాహ్నం నిరసనకు దిగారు. వారం రోజులుగా ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.