హిమాయత్ నగర్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీలో కొట్టుకు వచ్చిన మృతదేహం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Himayatnagar, Hyderabad | Aug 21, 2025
అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసి పరివాహక ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన ఘటన గురువారం మధ్యాహ్నం...