నందిగామలోవైసీపీని వీడి 25 మంది నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే తంగిరాలసౌమ్య ఆధ్వర్యంలోటిడిపిలో చేరిక
నందిగామ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో 25 మంది వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు మరియు తంగిరాల సౌమ్య సమక్షంలో టిడిపిలో చేరిక.. తెలుగుదేశం పార్టీ విధానాలు నక్కీ వైసీపీ నుండి. వీడి తెలుగుదేశంలో వచ్చినట్లుగా మాజీ ఎమ్మెల్యే తంగరాల సౌమ్యా తెలిపారు