మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ముత్తుకూరు వైసీపీ నేత గండవరం సూరి అన్నారు. కాకాణి పై టీడీపీ మండల అధ్యక్షుడు చేసిన విమర్శలపై స్పందించారు. స్థాయికి మించి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మంగళవారం హెచ్చరించారు.