మెదక్: యాత్ర దానం చేయండి ఆనందాన్ని పంచండి
డిపో మేనేజర్ సురేఖ
Medak, Medak | Sep 17, 2025 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన యాత్ర దానం పోస్టర్ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టిసి సిబ్బంది ఆధ్వర్యంలోగోడపత్రిక ఆవిష్కరించారు. దాత స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సంస్థలు పరిశ్రమల యజమానులు ఎవరైనా అర్హులేనన్నారు యాత్ర దానం చేసేందుకు సంప్రదించిన సెల్ ఫోన్ నెంబర్లను వివరించారు. 99592262687780775815,8247633867,7842651592 సెల్ నంబర్లకు సంప్రదించాలన్నారు. అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు రాధా కిషన్ ఆర్టీసీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.