శ్రీశైలం దేవస్థానంలో ఆన్లైన్ విధానానికి భక్తుల్లో అన్హే స్పందన లభించింది, ఒక్క రోజులోనే 12వేల ఆన్లైన్ లావాదేవీల ద్వారా ఒక కోటి 46 లక్షల 94 వేల రూపాయలు దేవస్థానానికి ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాసరావు,చైర్మన్ రమేష్ నాయుడు తెలియజేశారు, భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనం, ఆర్జితసేవ, ప్రసాదం ,కేశఖండన, కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత కల్పించినట్లు ఈవో తెలియజేశారు, భక్తుల సౌకర్యార్థం, క్షేత్ర పరిధిలో ఆన్లైన్ సహాయ కేంద్రాల ద్వారా, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం, 150 శీగ్ర దర్శనం టికెట్లను భక్తులు కొనుగోలు చేసినట్లు ఈవో తెలియజేశారు,