కొవ్వూరు: పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న, జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చలపతి
పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టిన ప్రసన్న, చలపతి జిల్లా కోపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ వీరి చలపతిరావు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొడవలూరు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అభ్యంతర కరమైన పదజాలంతో మాట్లాడినందుకు, ఇతర కేసులలో వారిద్దరితో పాటు మరో 18 మంది వైసీపీ నాయకులపై కేసు లు నమోదు అయ్యాయి. దీనిపై కోర్టులో బెయిల్