సమస్యల పరిష్కారానికి జగ్గంపేటలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
కాకినాడ జిల్లా జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయం నందు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విద్యుత్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై దశల వారీగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.