గుడిబండ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో భాను ప్రసాద్
కలకడ మండలం గుడిబండ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనికి నిర్వహించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు.అదేవిధంగా గుడిబండ సచివాలయంలో సెక్రెటరీ మరియు సిబ్బంది, టీడీపీ నాయకులతో వాట్సాప్ గవర్నేన్స్ లో పాల్గొని గ్రామ అభివృద్ది పై చర్చించారు.