శింగనమల: తరిమెల గ్రామ శివారులో ఐదు మందిని పేకాటరాలను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 35000 నగదు స్వాధీనం చేసుకున్న సీఐ కల్లుట్లయ్య
Singanamala, Anantapur | Aug 20, 2025
తరిమెల గ్రామ శివారులోనే పేకాట స్థావరాల పై మెరుపు దాడులు నిర్వహించిన సింగనమల సిఐ కల్లుట్లయ్య 5 మందిని అరెస్ట్ చేసి వారి...