కారు తో సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న బాక్రా ఫ్యాక్టరీ అటవీ శాఖ అధికారులు
భాక్రా ఫ్యాట్ రేంజ్ అటవీ అధికారులు సోమవారం చంద్రగిరి మండలం ఉసికాయల పెంట అటవీ పరిసరాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన సమాచారంతో దాడులు నిర్వహించారు ఇందులో భాగంగా మర్రిమాకులపల్లి వద్ద కారునట్టుకొని అందులో ఉన్న పది ఎర్రచందనం దుంగలు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు వాటి విలువ 14 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలకు ఉపక్రమించినట్లు అధికారులు తెలిపారు.