రామన్నపేట: పర్యావరణం దెబ్బతింటే మానవాళి మనుగడకే ప్రమాదం: మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్ జి సబిత
Ramannapeta, Yadadri | Jun 5, 2025
పర్యావరణం దెబ్బ తినడం ద్వారా పకృతిలో సమతుల్యం దెబ్బతిని, మానవాళి మనుగడకే ప్రమాదం జరుగుతుందని, పర్యావరణాన్ని కాపాడే...