లక్ష్మీపురం గిరిజన కాలనీ వద్ద ద్విచక్ర వాహనం నుంచి పడి మృతి చెందిన మహిళకు పోస్టుమార్టం పూర్తి మృతదేహం బంధువులకి అప్పగింత
తిరుపతి జిల్లా సత్యవేడు బి ఎన్ కండ్రిగ మండలం లక్ష్మీపురం గిరిజన కాలనీ వద్ద ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మృతి చెందిన మహిళకు పోస్టుమార్టం పూర్తి మృతదేహం బంధువులకు అప్పగించిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే బియ్యం కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన కళావతి ద్విచక్ర వాహనంలో వస్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది ఈ క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కళావతి కింద పడడంతో తీవ్రగాయాలతో ఆదివారం రాత్రి మృతి చెందింది మృతదేహానికి పోస్టుమార్టం బంధువులకు అప్పగించారు