భూపాలపల్లి: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో పనిచేస్తున్న డైలీ వేజేస్ కాంటినెంటన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : డైలీ వెజెస్ వర్కర్లు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు గత మూడు రోజులుగా సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు డైలీ వేజెస్, కాంటినెంటల్ వర్కర్లు ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ వర్కర్లను పర్మినెంట్ చేస్తూ పేస్కేల్ అమలు చేయాలని,అప్పటి వరకు జిల్లా కలెక్టర్ నిధులనుంచి వేతనాలు చెల్లించాలని,మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులు చేర్చాలని, గత 6 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమపాఠశాల వద్దడిమాండ్ డైలీ వేజెస్ కాంటినెంటల్ వర్కర్లు.