భువనగిరి: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది: ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నల్ల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలోని చెరువులో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం ప్రత్యేకమైన పూజలను చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు ముదిరాజ్ కులస్తులు సంతోషం వ్యక్తం చేశారు .కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు.