మేడిపల్లి: కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో స్వచ్చదనం-పచ్చధనం కార్యక్రమం నిర్వహించిన అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లి గ్రామంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి బి మహేష్ స్పెషల్ ఆఫీసర్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పచ్చదనంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కాలుష్య నివారణ మార్గం చెట్లను నాటడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేష్ గౌడ్ అలాగే గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు