. గుర్తుపట్టలేని విధంగా మారిన తుని రైల్వే స్టేషన్ లో
Tuni, Kakinada | Sep 20, 2025 కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్ నూతన హంగులతో కలకలాడుతూ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే స్టేషన్ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో కలకల్లాడుతూ కనిపిస్తుంది. దీంతో ఇది మన స్టేషనా కాదా అనే విధంగా పలువురు ఆశ్చర్యానికి గురవుతూ చూస్తున్నారు