ఎల్లారెడ్డి: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ లో చేరిన సదాశివనగర్ బీఆర్ఎస్ మండల నాయకులు
Yellareddy, Kamareddy | Jul 29, 2025
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో...