పింఛన్లు తొలగించారని కలెక్టరేట్ ముట్టడికి వికలాంగుల సంఘం నాయకుల పిలుపు. పుట్టపర్తిలో వికలాంగుల అడ్డుకున్న పోలీసులు
Puttaparthi, Sri Sathyasai | Aug 25, 2025
అర్హులైనప్పటికీ మాకు పింఛను తొలగించారని వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి...