గిద్దలూరు: కంభం మండలం దర్గా గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం, ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
Giddalur, Prakasam | Aug 28, 2025
ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలోని పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పాదముద్రలు గుర్తించిన...