అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
ఈనెల 29న స్పోర్ట్స్ డే ను పురస్కరించుకొని మై భారత్ విశాఖపట్నం మరియు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా కళాశాల...