విజయనగరం: ఎస్పీ కార్యాలయానికి 32 వినతులు సమర్పించిన బాధితులు, సిబ్బంది సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ
Vizianagaram, Vizianagaram | Aug 4, 2025
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార...