రైతులకు అండగా సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలి
- ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరును కలిసిన సూళ్లూరుపేట నూతన చైర్మన్లు
Sullurpeta, Tirupati | Sep 9, 2025
నూతనంగా ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు రైతులకు అండగా ఉండి సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని నెల్లూరు...