కరీంనగర్: నగర మార్కెట్ లో వినాయక చవితి సందడి.. సామాగ్రి కొనుగోళ్ల తో కిక్కిరిసి పోయిన కరీంనగర్ ప్రధాన మార్కెట్
Karimnagar, Karimnagar | Aug 26, 2025
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లో సందడి నెలకొంది. వాడవాడనా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ఆయా...