కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు : నగర్ మేయర్ మహమ్మద్ వసీం
Anantapur Urban, Anantapur | Sep 11, 2025
అనంతపురం నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో...