నాయుడుపేట - మల్లం రహదారి ప్రమాదకరం
- మట్టి కోతకు గురికావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు
తిరుపతి జిల్లా నాయుడుపేట - మల్లం వెళ్లే రహదారి ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారి మధ్యలో ఉన్న చిట్టమూరు మండలం ఎల్లసిరి ఎస్టి కాలనీ సమీపంలోని రోడ్డు ప్రమాదకరంగా తయారవుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయుడుపేట మల్లం మార్గమధ్యలో ఉప్పలమర్తి గొట్టిపోలు వైపు వెళ్లే రోడ్డుకు పక్కనే తెలుగ్ధంగా కాలువ ప్రవహిస్తుంది . దీంతో ఈ రోడ్డు మట్టి కోతకు గురైంది. ఈ రోడ్డు చిట్టమూరు నాయుడుపేట మండలాలకు మధ్యలో ఉండటంతో అధికారులు తమ పరిధి కాదంటూ మిన్నకుంటున్నారు. శనివారం ఈ మార్గం మీదుగా వెళ్తూ ఓ బైక్ ఇస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్గంలో రవాణా కష్టతరంగా ఉందని వాహనదార