ములుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కేంద్రంలో ఆయన జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క వెల్లడి
Mulug, Mulugu | Aug 18, 2025
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి...