భీమవరం: కలెక్టరేట్లో వీరవాసరం తులసి రాంబాబుచే ఏర్పాటు చేసిన భోజన సదుపాయాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి
Bhimavaram, West Godavari | Jul 28, 2025
సేవా తత్పరతతో మరింత మంది పి-ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు....