తాండూరు: తాండూర్ మాతా శిశు ఆస్పత్రిలో 8 నెలల గర్భిణీ మృతి హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండటంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడి
వికారాబాద్ జిల్లా తాండూరు మాత శిశు ఆసుపత్రిలో 8 నెలల గర్భిణీ మృతి హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడంతో ఈ సంఘటన జరిగినట్లు వైద్యులు వెల్లడి మొదట వైద్యులు నిర్లక్ష్యమని బంధువులు ఆరోపణ తాండూర్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది పెదేముల్ మండలం పాషాపూర్ తండా చెందిన సుమిత్ర భాయ్ 8 నెలల గర్భవతి చెక్కరొచ్చిందని ఆసుపత్రికి రావడంతో వైద్యులు గమనించే చికిత్స అందిస్తున్న పద్యంలో శ్వాస అందకపోవడంతో బతికించడానికి ప్రయత్నించగా 8 నెలల గర్భిణీ మృతి