వెంకటాపురం: ములుగు జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు, పిఎసిఎస్ గోదాంల ఎదుట రైతుల పడిగాపులు #localissue
Venkatapuram, Mulugu | Aug 24, 2025
ములుగు జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో తీవ ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి నర్సాపూర్,...