కొవ్వూరు: పంచేడు, జొన్నవాడలో కోటిసంతకాలు..ప్రజల చేత సంతకాలు సేకరించిన పార్టీ నేతలు..
మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసిపి చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ మండలాధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా.. మండలంలోని పంచేడు, జొన్నవాడ గ్రామాలలో కోటి సంతకాల సేక