సిర్పూర్ టి: పోతేపల్లి గ్రామంలో 20 లక్షల వ్యాయాయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాల్వాయి
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 4, 2025
పెంచికల్పేట్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన...