వన్ టౌన్ ఎస్ఐ నవత, సిబ్బందితో కలిసి అంబిటాస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటాము మరియు పనిచేస్తామని సెల్ఫీలు కూడా దిగినారు.
Siddipet, Telangana | Jun 23, 2025