ప్రొద్దుటూరు: బంగారు ఆభరణాల తయారీ దుకాణంలో 50 గ్రాముల బంగారు చోరి
Proddatur, YSR | Nov 2, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శంకరయ్య గారి వీధిలో ఉన్న భారతీ కాంప్లెక్స్ బంగారు నగల తయారీ షాప్ లో శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఈ మేరకు దుకాణం యాజమాన్యం పొలంకి మహేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలంకి మహేష్ వారానికి 30 గ్రాముల బంగారం తెచ్చుకుని ఆభరణాలు తయారుచేసి జువెలరీ షాపులకు వేసేవాడు. శనివారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళుతూ దుకాణ సెంటర్ కు తాళాలు వేశాడు కానీ తిరిగి దుకాణం కి వచ్చి చూసేసరికి దుకాణంలో ఉన్న 20 గ్రాముల గట్టు బంగారం పెట్టు 30 గ్రాముల నల్లల దండ 50 వేల రూపాయలు నగదు మాయమయ్యాయి. సీసీ కెమెరాలు పరిశీలించగా ఎవరు