మార్కాపురం: హైదరాబాదులో జాంబవంతుని భవనానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు ఏసుదాసు
India | Aug 27, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉద్యోగుల మరియు పదోన్నతుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు....