మూసాపేట: మూసాపేట్ మండలం వేముల గ్రామంలో మహబూబ్ నగర్ - దాసర్ పల్లి బస్ సర్వీస్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామంలో మహబూబ్ నగర్ - దాసర్ పల్లి బస్ సర్వీస్ ను గురువారం ప్రారంభించారు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి. మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జియంఆర్ గారికి స్వాగతం ఘన పలికిన గ్రామస్తులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ గారు మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో వేముల, దాసర్ పల్లి గ్రామాలకు బస్ సర్వీస్ ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బస్ సర్వీస్ నిలిపివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, గత ఎమ్మెల్యే చుట్టూ గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాళ్ళు అ