రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు హరి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సోమవారం మదనపల్లె ఎరగానిమిట్టలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో భువన కార్మికుడికి తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సోమవారం మదనపల్లె లో చోటు చేసుకుంది. తాలూకా పోలీసుల కథనం.. మదనపల్లె మోతి నగర్ లో కాపురం ఉంటున్న కందూరు హరి(48), సిపిఎం రోడ్డులోని ఎరగాని మిట్ట వద్ద బైకులు వస్తుండగా డివైడర్ను ఢీ కొట్టి పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని108దివ్య, సర్దార్ లు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించిగా, డాక్టర్లు చికిత్సలు అందించడంతో కోలు కుంటున్నాడు