గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇరువైపులా గోడలుకట్టి, పొలాల్లోనికి రైతులు వెళ్లే దారి లేకుండా చేసారు: ప్రజాసంఘాల నాయకులు
Parvathipuram, Parvathipuram Manyam | Sep 11, 2025
గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆనుకుని ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు అవసరమైన దారులను చూపాలని రైతు సంఘం పాచిపెంట మండల నాయకుడు గంజి...