తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వడమల పేట మండలం తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి చెన్నై హైవేపై నడిచి వెళుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలు ఆ ఇద్దరు చనిపోయారు మృతులు విజయపురం మండలం కేవీ పురానికి చెందిన రంజిత్ నాయుడు వడమాలపేట మండలం ఎస్బిఆర్ పురం కు చెందిన బాబు రాజ్ అలియాస్ నరసింహ రాజుగా గుర్తించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.