డోన్ రైల్వేస్టేషన్లో గుండెపోటుతో ఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్ లో మంగళవారం ఆర్పిఎఫ్ ఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు. ఒకటవ నంబర్ ప్లాట్ఫారం పై వెళ్తుండగా హఠాత్తుగా ఎస్సై కి గుండెపోటు వచ్చింది. వెంటనే రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు రైల్వే వైద్యులు తెలిపారు. సామాజిక సేవలోను ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు సహచరులు స్నేహితులను గురిచేసింది తోటి సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు