రాజుపాలెంలో యూరియా పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి : అనుపాలెం సొసైటీ చైర్మన్ నరసయ్య
యూరియా పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాజుపాలెం మండలం అనుపాలం సొసైటీ చైర్మన్ తోట నరసయ్య అన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా రైతులకు ఎరువులు సకాలంలో అందించలేదని ఆయన ఆరోపించారు. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.