Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

ఎలమంచిలిలో మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు, 19 మద్యం సీసాలు స్వాధీనం, కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై పాపినాయుడు

India | Apr 11, 2024
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎలమంచిలి పట్టణ ఎస్సై పాపినాయుడు తెలిపారు. ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కసింకోట మండలం నరసింగబిల్లి గ్రామానికి చెందిన చిందాడ దొరబాబు నుంచి 19 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.