కాకినాడజిల్లా తుని పట్టణ కట్రాళ్ల కొండ వద్ద తాండవ నది పరివాహక ప్రాంతానికి అంతకంత నీరు పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలు.. ఎగువన కురిసిన వర్షాలు నేపథ్యంలో నీరు పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కోటనందూరు మరువాడ రేఖవాణిపాలెం తుని మీదగా నీరు పొంగి ప్రవహిస్తుంది. ఇలాంటి తరుణంలో నదిలోకి దిగడం ప్రమాదం అంటూ అధికారుల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు