చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 32 ఫిర్యాదులు అందాయి : చిత్తూరు ఎస్పీ
Chittoor Urban, Chittoor | Sep 1, 2025
సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 32 ఫిర్యాదులు అందయని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు...