తాడిపత్రి: తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయంలో దసరా నవరాత్రుల్లో భాగంగా దసరా వేడుకలు, అమ్మవారికి పూజలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దసరా నవరాత్రుల్లో భాగంగా దసరా వేడుకలను కార్యాలయంలో నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో తాడిపత్రికి మొదటి స్థానం దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ కేక్ కట్ చేశారు.