వైరా: కొనిజర్ల లో టీ న్యూస్ రిపోర్టర్ల పై పెట్టిన అక్రమ కేసులు వ్యక్తివేయాలని ఇల్లెందు జర్నలిస్టులు నిరసన
Wyra, Khammam | Sep 14, 2025 ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో సాంబశివరావు, కెమెరామాన్ నాగరాజు, లైవ్ టెక్నీషియన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీయూడబ్ల్యూజె టీజేఎఫ్ ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జెకె కాలనీ దగ్గర జర్నలిస్టులు నిరసన తెలుపారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొనిజర్ల ఓ సొసైటీలోని యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న రిపోర్టర్లు అక్కడికి వెళ్లి న్యూస్ కవరేజ్ చేసిన సందర్భంలో కొనిజర్ల పోలీసులు అక్రమంగా రిపోర్టర్ల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారూ