రాజంపేట MLA ను సన్మానించిన రాష్ట్ర ఈ ఎగ్జిక్యూట్ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి
*అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఆకేపాడు లోని స్వగృహంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు &రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి కి మరియు వారి సోదరులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి నీ రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు గా గాలివీటి విజయ భాస్కర్ రెడ్డి ని నియమించినందుకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నీ కలిసి సాల్వాతో సత్కరించి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గాలివీటి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్యక్షులు గాలివీటి రాజేంద్రనాథరెడ్డి ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల నాయకులు రాజంపేట పార్లమెంట్ సర్పంచుల సంఘం అధ్యక్షుడ